You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

Parashakti - Telugu (eBook)

My experiences during the awakening of Kundalini energy
Type: e-book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹100
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Also Available As

Also Available As

Description

మానవశరీరంలో కుండలినీ శక్తి లేదా విశ్వశక్తి యొక్క జాగృతం అనేది అతి అరుదుగా జరిగే యోగప్రక్రియ. ఇది ఆధునిక శాస్రపు హేతుబద్ధమైన తర్కానికి అందని అద్భుతమైన విశ్వప్రక్రియ. గ్రంథ రచయిత ఈ శక్తితో తనకు కలిగిన ప్రత్యక్ష అనుభవాలను గురించి ఈ గ్రంథంలో చాలా విపులంగా వివరించడం జరిగింది.
ఈ శక్తి మానవశరీరంలో జాగృతమైతే ఏమి జరుగుతుందనే అంశాన్ని గురించి ఈ గ్రంథం ఊహకు అందని అద్భుతమైన విషయాలను వెల్లడిస్తుంది. అందువలన ఈ పుస్తకంలోని కొన్నిభాగాలలో వ్రాసిన విషయాలు అతి అరుదుగా లభ్యమవుతూ ఉంటాయి. అంతేగాకుండా ఈ విషయాలు మనస్సులో ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. మానవజాతి మనుగడకు సంబంధించి సవాలుగా నిలిచి ఉన్న కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సైతం ఈ గ్రంథం నైపుణ్యంగా సమాధాన మిస్తుంది.
ఈ గ్రంథం సమాజంలోని అన్ని వర్గాలవారి కోసం వ్రాయబడినది. మత వ్యవస్థలకు మరియు సామాజిక భేదాలకు అతీతంగా మానవజాతి శ్రేయస్సు కోసం వ్రాయబడినది. ఈ గ్రంథంలో బహిరంగపరచిన యోగరహస్యాలు, పరమానందం మరియు శాశ్వతమైన శాంతి కోసం వెదకుచున్న ఏ మానవునికైనా ఎంతో ఉపయోగపడగలవు.

About the Author

రచయిత సైనిక్ స్కూల్ కోరుకొండ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ వంటి భారతదేశంలోని కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలలో చదివిన పూర్వ విద్యార్థి. రాక్ క్లైంబింగ్ మరియు పర్వతారోహణం వంటి క్రీడలలో ఉన్న ఆసక్తి కారణంగా, పదిహేనేళ్ళ వయసులోనే అతను హిమాలయ పర్వత శ్రేణులు మరియు గంగా నది యొక్క జన్మ స్థానం వైపు ఆకర్షితుడయ్యాడు. రెండు వేల కిలోమీటర్ల అతని సుదీర్ఘ ప్రయాణం పూర్తిగా వేరే ప్రయాణానికి దారితీసింది. అతను ప్రయాణం చేస్తున్న అదే రైలు పెట్టెలోనే, హిమాలయ పర్వత శ్రేణులలో తపస్సు చేసుకుంటున్న తన భావి గురుదేవులతో పరిచయం జరిగింది! అతని ప్రయాణం ముందు నుండే లిఖించబడిన విధిరాత అనే విషయం ఆ సమయంలో ఆ బాలునికి తెలియదు! రచయిత ప్రస్తుతం భారత సైన్యంలో సైనికాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన శక్తిపాత్ పరంపరలో పరమేష్టి గురువు కూడా! ఆయన శిష్యులలో కొంతమంది దీక్షాధికారం పొంది ప్రపంచవ్యాప్తంగా శక్తిపాత్ దీక్షలు ఇస్తున్నారు.

Book Details

Number of Pages: 238
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

Parashakti - Telugu

Parashakti - Telugu

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book Parashakti - Telugu.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.