You can access the distribution details by navigating to My pre-printed books > Distribution

Add a Review

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము (eBook)

Type: e-book
Genre: Religion & Spirituality
Language: Telugu
Price: ₹10
(Immediate Access on Full Payment)
Available Formats: PDF

Also Available As

Also Available As

Description

ఎందరో దేవుళ్ళు,దేవతలకు ఎన్నోరకాల వ్రత పూజా విధానాలు ప్రాచుర్యములో వున్నాయి. కాని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి వ్రత పూజా విధానములు లేనట్లు గమనించాము. మానవునిగా ప్రతివారికి ఏదో వెలితి. ఆర్థికంగా కావచ్చు,కుటుంబ సమస్యలు కావచ్చు,విద్య,ఆరోగ్య,సంతానము మొదలగు ఎన్నో సమస్యలతొ సతమతమవుతున్నారు. ప్రశాంతత లేదు.. మనస్సును ఊరట పరచేందుకు మార్గము లేదు. ఈ విషయాలను పరిశీలించిన పిమ్మట స్వామి వారికి ఒక వ్రత పూజా విధానానికి రూపకల్పన చేయడం జరిగింది. బమ్మెరపోతన రాసిన భాగవతములోని ప్రహ్లాద చరిత్ర ఆధారముగా 'శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము' ను రాయడము జరిగింది. ఇందులో 11 కథలు వుంటాయి. భక్తి, ఆధ్యాత్మికత ను మానసిక వికాసము,శాంతి మరియు మనొభీష్టము సిద్ద్దించుకునే విధముగా ఈ వ్రత పూజా విధానాన్ని రూపొందించాము. ఈ పూజను మీరే మీ ఇంటిలో స్వయంగా ఆచరించ వచ్చును.
ఈ పూజను ఒకసారి ఆచరించి చూడండి. స్వామివారి కృపాకటాక్షములు పొందండి.

యాపర్ల లక్ష్మీ నారాయణ రెడ్డి
యాపర్ల పద్మావతి

About the Author

Yaparla Lakshmi Narayana Reddy
Plot No: B-59
Skanda Hills
Dinnedevarapadu-518002
Kurnool

Book Details

Publisher: యాపర్ల పద్మావతి
Number of Pages: 52
Availability: Available for Download (e-book)

Ratings & Reviews

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము

(Not Available)

Review This Book

Write your thoughts about this book.

Currently there are no reviews available for this book.

Be the first one to write a review for the book శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మనోభీష్ట వ్రత పూజా కల్పము.

Other Books in Religion & Spirituality

Shop with confidence

Safe and secured checkout, payments powered by Razorpay. Pay with Credit/Debit Cards, Net Banking, Wallets, UPI or via bank account transfer and Cheque/DD. Payment Option FAQs.