Rating:
0
ఎవరీ యు.జి. కృష్ణమూర్తి

ఎవరీ యు.జి. కృష్ణమూర్తి

About U.G. Krishnamurti

by J S Subrahmanyam (write a review)
Type: Print Book
Genre: Philosophy, Religion & Spirituality
Language: Telugu
Price: Rs.110.00 + shipping
Preview
Price: Rs.110.00 + shipping

Processed in 3-5 business days. Shipping Time Extra
Description of "ఎవరీ యు.జి. కృష్ణమూర్తి "

ఇది ugkrishnamurti.net web లోని About U.G. Krishnamurti అనే దానికి నా తెలుగు అనువాదం. యు.జి.కృష్ణమూర్తి 20 వ శతాబ్దపు ప్రఖ్యాత భారతీయ తాత్వికులలో తనదైన ప్రత్యేకత ఉన్నవాడు. జిడ్డు కృష్ణమూర్తి గారితో బాగా పరిచయం ఉన్నవాడు, మోక్షం, జ్ఞానోదయం పొందాలనే ప్రగాఢమైన వాంఛతో తన సగ జీవితాన్ని దానికై వెచ్చించేడు. ఆయన 49 వ ఏట ఆయన శరీరంలో అనూహ్యమైన, అద్భుతమైన, జటిలమైన ఒక సమూల జీవకణ మార్పిడి సంభవించి, ఆయన చెప్పే “సహజ స్తితి, Natural State” లోకి అడుగు పెట్టేడు. ఈ భౌతిక మార్పిడి ప్రక్రియ జరుగుతున్నంత కాలం ఆయన చెప్పలేనంత శారీరక బాధలకు గురైయ్యాడు. అందుకే అంటాడు, “నాకు జరిగినది ఒక Calamity, ఒక విపత్తు, (మీ దృష్టిలో)” ఆని. తాను పొందిన ఆ సహజస్తితి అకారణం అంటాడు యూజీ. అంతేకాదు, నీ ప్రయత్నాలే నీ సహజస్తితిని బయట పడనీయకుండా అడ్డుకుంటున్నాయంటాడు. అవగాహన అనేది లేదు, మానసిక పరివర్తన లేదు, అసలు మనసే లేదంటాడు యూజీ. ఆయనకు జరిగిన ఆ కెలామిటీకి ముందూ, తరువాతా, ఆయన గడిపిన జీవితం గురించి, మనిషి జీవన విధానం గురించి ఆయన చెప్పినది, క్లుప్తంగా వివరించబడింది యీ చిన్ని పుస్తకంలో.

About the author(s)

Author is residing at Hyderabad, Born in 1949 in West Godavari, Schooling from Lutheran High School, Sakhinetipalli village, Andhra Pradesh. Did B.E (1971), Andhra University College of Engineering, Visakhapatnam & M Tech (Kakinada JNTU) - discontinued. Joined BHEL in Dec 1972 & Retired as Dy.GM in 2003. His interests are in early years are writing short stories, and reading books on Vivekananda , Gandhi, Tagore, Sarat Chandra, Premchand, Gopii chand, Chalam, Raavi sastry, kodavatiganti, koduuri, yaddanapuudi, Ranganayakamma. Viswanadha. Sri Sri, Karl Marx, Sigmund Fred Albert Einstein etc.
Spiritual interests are reading books on Vedas, Upanishads, Bhrahma sutras, Patanjali, Buddha, Nagarjuna, Mahesh Yogi, Osho Jiddu Krishnamurti, UG Krishnamurti etc. He believes in No self, No Mind, No God, No Free Will, No Action, No Time, only Sensual Perceptions and Physical Reactions & Responses and all organisms, including Humans are Biological robots.

Book Details
Number of Pages: 
38
Dimensions: 
5.5 inch x 8.5 inch
Interior Pages: Black & White
Binding: Paperback (Saddle Stitched)
Availability: In Stock (Print on Demand)
Other Books in Philosophy, Religion & Spirituality
Rigveda sara
Rigveda sara
by T.N.Raghavendra
Hindu Gods & Deities
Hindu Gods & Deities
by Dinesh M Babu
Jainism Chapter 2
Jainism Chapter 2
by Rajesh Kumar Jain
Reviews of "ఎవరీ యు.జి. కృష్ణమూర్తి "
No Reviews Yet! Write the first one!

Payment Options

Payment options available are Credit Card, Indian Debit Card, Indian Internet Banking, Electronic Transfer to Bank Account, Check/Demand Draft. The details are available here.