You can access the distribution details by navigating to My pre-printed books > Distribution
ఎల్లలు లేనిది ప్రేమ . షరతులకు తల వంచనిది ప్రేమ . కులం, మతం, ప్రాంతం, దేశం, హద్దులు లేనిది ప్రేమ. రెండు మనసుల మద్య మిణుకు ప్రేమ. స్వార్థం లేనిది, దయ కలిగినది ప్రేమ. రెండు హృదయాలను దగ్గర చేసేది ప్రేమ. డబ్బుకు లొంగనిది, అమూల్యమైనది, వయసు గోడలు లేనిది ప్రేమ.
మీకు నచ్చిన నిచ్చెలితో / చెలికాడితో ఈ ప్రేమ కవితలు పంచుకోండి. ఎల్లలు లేని ప్రేమను ఆస్వాదించండి.
రచయిత .
This book has so much Emotional Depth and Romantic Appeal
.
Emotional romance
This book has so much Emotional Depth and Romantic Appeal
.